జర్మన్‌ కాన్సులేట్‌ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు భేటీ

అమరావతి: జర్మన్‌ కాన్సులేట్‌ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు భేటీ అయ్యారు. రైతుల ఆర్థిక ప్రయోజనాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, జీరో రసాయనాలతో నూతన సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని తెస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమానికి ఏపీ దేశంలోనే ఇరత రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top