ఏపీ..వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి గౌతంరెడ్డి సమావేశం
 

విజయవాడ:  వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి గౌతం రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా టర్నింగ్‌ టు ఇండియా పేరుతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీ, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతంపై చర్చిస్తున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top