ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదని హితవు పలికారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top