టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటు

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

అమరావతి: టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటుగా మారిందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  ఎన్నికలు వచ్చేసరికి టీడీపీకి నిరుద్యోగ భృతి గుర్తుకు రాలేదన్నారు. ఏపీలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, 4,5 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించారని తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top