జ‌న‌సైనికుల దాడిపై ప‌వ‌న్ స‌మాధానం చెప్పాలి

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి జోగి రమేష్ లపై జ‌న‌సైనికుల దాడిని మంత్రి అంబ‌టి రాంబాబు తీవ్రంగా ఖండించారు.  విశాఖ ఎయిర్పోర్టులో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై  జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అంబ‌టి రాంబాబు డిమాండు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top