కర్నూలు, పుట్టపర్తికి ఉడాన్‌ స్కీమ్‌

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
 

అమరావతి: త్వరలోనే కర్నూలు, పుట్టపత్తికి ఉడాన్‌ స్కీమ్‌ వర్తింపజేస్తామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. తిరుపతి–విజయవాడ–విశాఖ కారిడార్‌ ప్రీక్వేన్సీ ఏర్పాటు చేస్తామన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top