నిత్యావ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై వినూత్న నిరస‌న‌

ప్రొద్దుటూరులో ఇంటింటా ప‌ర్య‌టించిన మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి
 

వైయ‌స్ఆర్ జిల్లా: నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వినూత్న నిరసన చేప‌ట్టారు. వీధుల్లో నిత్యావసరాల బండి తోసుకుంటూ నిరసన తెలిపిన రాచమల్లు . వైయస్ జగన్, చంద్రబాబు హయాంలో పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు.  

Back to Top