మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష 

తాడేప‌ల్లి: మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం శ్రీ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌, అధికారులు పాల్గొన్నారు.

Back to Top