మే 16న గణపవరం పర్యటనకు సీఎం వైయ‌స్ జగన్‌

 పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 16వ తేదీన గణపవరంలో ప‌ర్య‌టించ‌నున్నారు.  రైతుభరోసా పథకం కింద రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను  ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్ స‌మీక్షిస్తున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top