హౌసింగ్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హౌసింగ్‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి జోగిర‌మేష్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. జ‌గ‌న‌న్న కాల‌నీలో ఇళ్ల నిర్మాణాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షిస్తున్నారు.

Back to Top