ఇంటింటికీ ఇంటర్నెట్‌పై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష 

తాడేప‌ల్లి: ఇంటింటికీ ఇంటర్నెట్‌పై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ప్రతి పల్లెలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కలిగించే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సీఎం వైయ‌స్ జగన్ సమావేశమై చర్చించిస్తున్నారు.

Back to Top