నాసిక్‌ ఘటనపై సీఎం వైయ‌స్ జగన్‌ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ లీకేజీ వల్ల.. సమయానికి ప్రాణవాయువు అందక రోగులు మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.   

Back to Top