ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

తిరుప‌తి:  నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం ఇవాళ‌ ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.  బుధవారం ఉదయం 6-30 గంటల నుంచి 7-30 గంటల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ సిండే, ఉప ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్‌, టీటీడీ చైర్మన్  వైవి.సుబ్బా రెడ్డి,  ఈవో ఏవీ ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహించారు.

Back to Top