ఢిల్లీ చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కడప నుంచి గన్నవరం చేరుకున్న సీఎం వైయ‌స్‌ జగన్‌.. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి 1–జనపథ్‌కు బయలు దేరుతారు.  రాత్రి అక్కడే బస చేస్తారని కార్యాలయ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top