మోడీతో మీటింగు..బాబుతో డేటింగ్ !

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

గుంటూరు: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరుపై మంత్రి అంబ‌టి రాంబాబు త‌న‌దైన శైలీలో ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో మీటింగ్‌..టీడీపీ నేత చంద్ర‌బాబుతో డేటింగ్ అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ప‌వ‌న్ క‌లిసిన విష‌యం విధిత‌మే.

తాజా వీడియోలు

Back to Top