22-07-2025
22-07-2025 06:12 PM
ఇప్పటివరకూ వారు స్పందించలేదు. సీనియర్ దళిత నాయకుడి పట్ల కనీస మర్యాదను పాటించకుండా, నా ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను.
22-07-2025 05:25 PM
ఈ ఏడాది మే 10 నుంచి మామిడి రైతుల సమస్య కొనసాగుతోంది. అప్పటినుంచి ధరలేక రైతులు ఆవేదన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం రైతులను ఆదుకోలేకపోయారు. పక్క రాష్ట్రం కర్ణాటక రూ.16ల చొప్పున...
22-07-2025 05:12 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది కాలంలో ఒక్క హామీని అమలు చేయలేదు. సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ప్రజలకు రూ.81 వేల కోట్లు బాకీ పడింది. ప్రజల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటం చేయడం వల్ల తల్లికి...
22-07-2025 04:30 PM
తమ్మరాజుపల్లె గ్రామ వైయస్ఆర్సీపీ నాయకులు కోడె శేషయ్య ఆధ్వర్యం లో కాటసాని రాంభూపాల్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు గోవర్ధన్ , ఎం మహేంద్ర, పి హరీష్, సి వేణు, ఎన్ శ్రీధర్, ఎన్ కేశవ, ఎం మద్దిలేటి
22-07-2025 04:00 PM
తాడిపత్రిలో ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల మీ వైఖరిని మార్చుకోవాలి. రాష్ట్రంలో ఉద్యోగ వర్గం దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది.
22-07-2025 02:15 PM
సిట్ అధికారులు చంద్రబా బు, లోకేష్ చెప్పింది చెప్పినట్టుగా విని అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారు. చంద్రబాబు మద్యం వ్యాపారాన్ని అక్రమంగా చేసిన వ్యక్తి కాదా!. డిస్టలరీలు, వివిధ రకాలైన బ్రాండ్లు...
22-07-2025 01:12 PM
లిక్కర్ స్కామ్ అని చెప్పడమే కానీ 13నెలల కూటమి పాలనలో మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో తేల్చారా అని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి నేపథ్యంలో అక్రమ అరెస్టులతో డైవర్షన్...
22-07-2025 12:35 PM
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కంభం విజయ రాజు, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్
22-07-2025 12:16 PM
నెల్లూరు రూరల్ డీఎస్పీ అధీనంలో ఉన్న సమయంలో శ్రీకాంత్‌రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. పోలీసుల అదుపులో ఉండగా శ్రీకాంత్‌రెడ్డిని ఆస్పత్రిలో చేర్చడంతో వైయస్ఆర్సీపీలో ఆందోళన నెలకొంది.
22-07-2025 12:03 PM
అదే సమయంలో జక్కంపూడి రాజా అనుచరులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆయన ఇంటివద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు.
22-07-2025 12:01 PM
దాదాపు 6-7 నెలలుగా ఈ కేసు నడుస్తోంది. అప్పట్లో ఈ కేసులో కీలకవ్యక్తి .. కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి అన్నారు. ఇవాళ మరలా మిధున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటున్నారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. వైయ...
22-07-2025 11:43 AM
మద్యం మాఫియాను పెంచి పోషించి.. సాగించిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ హయాంలో తన బినావీులు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు
21-07-2025
21-07-2025 06:19 PM
2014-19 కాలంలో మద్యం మాఫియా మొత్తాన్ని చంద్రబాబు తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. 4,380 మద్యం షాపులు, మరో 4,380 పర్మిట్ రూములు, 45 వేల బెల్లుషాపులు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి
21-07-2025 05:43 PM
అచ్యుతానందన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
21-07-2025 05:07 PM
రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా కేసులు నమోదు చేయడం, భయబ్రాంతాలకు గురి చేయడం బాధాకరమని వైయస్ జగన్ అన్నారు.
21-07-2025 04:58 PM
ప్రజలకు సేవ చేయాలని రాజకీయ వచ్చానని, వైయస్ జగన్, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి వెంట నడుస్తూ నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండాను ఎగురవేస్తామన్నారు.
21-07-2025 04:17 PM
ప్రభుత్వ విద్య కుంటు పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల బస్సుల్లో సంఖ్యకి మించి విద్యార్థులతో ప్రయాణం చేయిస్తున్నారన్నారు
21-07-2025 03:50 PM
లిక్కర్ కేసు పూర్తిగా రాజకీయ కక్ష్యతో పెట్టిన కేసు మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం ఆనందం పడతారో ఏమో కానీ...ఇది నిలబడే కేసు కాదన్నారు.
21-07-2025 03:43 PM
ఈ క్రమంలో మడకశిర పర్యటనకు వస్తున్న హోం మంత్రి అనితకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న మడకశిర నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్ ఎల్ ఈరలక్కప్పను కదిరేపల్లి క్రాస్ దగ్గర పోలీసులు...
21-07-2025 03:09 PM
వైయస్ జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్‌లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు
21-07-2025 02:50 PM
రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని, ఉచిత పంటల బీమా జాడే లేదన్నారు. ఉచిత బస్సు ఊసే లేదని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో అంతుపట్టడం లేదన్నారు. అన్ని రకాల ప్రజలను మోసం చేసిన...
21-07-2025 02:34 PM
యువ క్రీడాకారులకు హంపి స్ఫూర్తిదాయకమని.. ఆమె భవిష్యత్తులోనూ ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలనని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
21-07-2025 02:25 PM
నిత్యం కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌కు వారి సమస్యలు చెవున పడడంలేదా? పడినా.. పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా? అని అన్నారు
21-07-2025 12:50 PM
రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా కనుమరుగయ్యాయని, ప్రభుత్వం అవినీతి లో కురికిపోయిందని, రాష్ట్రాన్ని కూటమి నేతలు దోచుకు తింటున్నారని విమర్శించారు
21-07-2025 12:34 PM
క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయించి చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వీడియో రూపంలో వివరించారు.
21-07-2025 12:26 PM
టీడీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చిన మాటలు మాట్లాడారని, మేము వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపితే ఇలా వేధింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు
21-07-2025 11:31 AM
టీడీపీ హయాంలో ప్రైవేటు వ్యాపారులకు మద్యం లైసెన్స్ ఇచ్చి ఊరురా బెల్టు షాపులు పెట్టించారు. టీడీపీ హయాంలో పెద్ద సంఖ్యలో బెల్టు షాపులతో మద్యం ఏరులై పారింది
21-07-2025 08:42 AM
మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు.
21-07-2025 08:38 AM
చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది.
20-07-2025
20-07-2025 07:57 PM
ఏడాది పాలనతోనే వచ్చిన ప్రజా వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ప్రజా సమస్యలపై మాజీ సీఎం వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ప్రజాదరణ...