అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు

వేంపల్లి: నా బిడ్డకు 18 ఏళ్లు వికలాంగురాలు ఇప్పటి వరకు పెన్షన్‌ రాలేదు. నా భర్త కూడా వికలాంగుడే.. నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి. ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కూలిపని చేసుకునేవాళ్లం ఇద్దరు వికలాంగులతో నేను ఎలా బతకాలి. వైయస్‌ జగన్‌ అన్న మాకు న్యాయం చేస్తాడని, మా బాధను చెప్పుకోవడానికి వచ్చాను. 
Back to Top