చంద్రబాబు న్యాయం చేస్తాడన్న నమ్మకం లేదు


శ్రీకాకుళం: చంద్రబాబు న్యాయం చేస్తాడన్న నమ్మకం లేదని అగ్రిగోల్డు బాధిత మహిళలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అగ్రిగోల్డు బాధిత మహిళలు కలిశారు. హాయ్‌ల్యాండ్‌ను లోకేష్‌కు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మీరు సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుందని అగ్రి గోల్డు బాధిత మహిళలు పేర్కొన్నారు. 
 
Back to Top