ఎంఎల్ఎ ఏడుకొండలు @ చంద్రబాబు వెన్నుపోటు ఉదంతం

చంద్రబాబు వెన్నుపోటు ఉదంతం

 1995 లో అధికార పీఠాన్ని దక్కించుకోడానికి
చంద్రబాబు చేసిన కుయుక్తులు, ఎన్ టిఆర్ కుర్చీని ఏ విధంగా లాక్కున్నారు అన్న
దానిపై ఆసక్తి కరమైన నిజాలు ఒక డైరీలో ఉన్నాయి. అప్పటి ఎమ్మెల్యే ఒకరు తన డైరీలో రాసుకున్న
వివరాలను ఎమ్మెల్యేఏడు కొండలు అనే పేరుతో ఉన్న ఈ డైరీ కొద్ది కాలం క్రితం ఎవరికో
దొరికితే, దానిని ఫేజ్ బుక్ లో పెట్టారు. చంద్రబాబు పన్నిన కుతంత్రాలు, ఆడిన
నాటకాలు, ముఖ్యమంత్రి పదవినే కాకుండా, పార్టీ అధ్యక్ష పదవిని కూడా తనకే
కట్టబెట్టుకుని , ఇతర కుటుంబ సభ్యులను కూడా మోసం చేసిన వైనాన్ని ఆ డైరీలో కళ్లకు
కట్టినట్లు వివరించారు.

ఆ డైరీలో ఏముందో చూడటానికి ఈ లింక్ ను క్లిక్
చేయండి

https://www.facebook.com/mlayedukondalu/ 

Back to Top