విత్తు నుంచి విక్రయం వరకూ అన్నదాతలకి అండగా నిలుస్తూ..

వ్యవసాయం దండగ అని చంద్రబాబు ఎగతాళి చేస్తే.. సీఎం శ్రీ వైయస్‌.జగనే గారు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పండగలా మార్చారు. విత్తు నుంచి విక్రయం వరకూ అన్నదాతలకి అండగా నిలుస్తూ.. రైతే రాజు అనే నానుడిని నిజం చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి..? అని రైతులను అడిగితే మమ్మల్ని మారాజులా చూసుకుంటున్నందుకు అని ఆనందంతో చెప్తున్నారు.

Back to Top