సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శాశ్వ‌తంగా అభివృద్ధి చేస్తున్నారు

విశాఖ ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
 

విశాఖ‌:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అప్ప‌ట్లో ఏజెన్సీ ప్రాంతాల‌ను గుర్తిస్తే..ఆయ‌న కుమారుడు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శాశ్వ‌తంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌ని  విశాఖ ఉమ్మడి జిల్లాల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్ ప‌రిచ‌య కార్య‌క్ర‌మంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సుధాక‌ర్‌ను అత్య‌ధిక‌ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు

తాజా వీడియోలు

Back to Top