రైల్వే మంత్రిని కలిసిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కలిశారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్రమంత్రిని ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని ఎంపీలు కోరారు. 
 

Back to Top