నడిపేది..నడిపించేది లోకేష్‌..ఇది వాస్తవం

ఎంపీ  విజయసాయిరెడ్డి ట్వీట్‌

 తాడేపల్లి:నిజానికి,వాస్తవానికి చాలా తేడా ఉందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం త‌న‌ ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు.

‘చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పకుండా ఉత్తిత్తి  హామీలు, సూపర్ డూపర్ సిక్స్‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది ‘నిజం’. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అన్ని తానై నడిపేది, నడిపించేది లోకేష్ అన్నది ‘వాస్తవం’. నిజానికి-వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నటి గీతని అర్ధం చేసుకోవడం ‘ప్రజాధర్మం’ అని ట్వీట్‌ చేశారు.

Back to Top