న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతం చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండు చేశారు. గురువారం అమరావతి అంశంపై పార్లమెంట్‌లో టీడీపీని వైయస్‌ఆర్‌సీపీ కడిగిపారేసింది. రాజధానిపై టీడీపీ దుష్ర్పచారానికి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ధీటైన సమాధానం ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని ప్రస్తవించారని గుర్తు చేశారు. Read Also: నేలకు ముద్దు పెట్టి చంద్రబాబు డ్రామాలు