విజయవాడ: రాజధానిలో నేలకు ముద్దు పెట్టి చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రుషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్లుంది చంద్రబాబు తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలన చేస్తుంటే ..చంద్రబాబు అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. గ్రాఫిక్స్ చూపించడం తప్ప ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. Read Also: బీసీలను బ్యాక్ బోన్ క్లాస్‌గా మార్చాలన్నదే నా తపన, తాపత్రయం