వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి భేటీ

పార్టీ శ్రేణ‌నుల‌కు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి దిశానిర్దేశం
 

అమ‌రావ‌తి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ విస్తృతస్థాయి సమావేశం తాడేపల్లి ఆశ్రమం రోడ్డులోని ఓ ప్రైవేట్‌ గార్డెన్స్‌లో ఉదయం 10గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంట్‌, అసెంబ్లీ, మండల స్థాయి బూత్‌ కమిటీల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top