మహిళా బిల్లుకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

వైయస్‌ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలిపిందని వైయస్‌ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ , శాసన మండలిలోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆయన కోరారు.

జైలు అధికారులు  అప్రమత్తంగా ఉండాలి
మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంద‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి  కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు  అప్రమత్తంగా ఉండాలని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top