నూత‌న వ‌ధూవరుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ మేర‌కు వేంపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ నేత రుద్ర భాస్కర్‌ రెడ్డి నివాసానికి వెళ్ళి ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుడు భరతసింహారెడ్డి, వధువు సుశాంతికలకు వైయ‌స్ జ‌గ‌న్‌ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ షేక్‌ షబ్బీర్‌ వలి నూతన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. 

Back to Top