తాడేపల్లి: ప్రకాశం, బాపట్ల జిల్లాల వైయస్ఆర్ సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల పార్టీ నేతలతో వైయస్ జగన్ సమావేశం నిర్వహించి, తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ విషయాలపై చర్చించారు.