వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి 

ఎమ్మెల్యేలు, పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం

తాడేపల్లి: వరద ప్ర‌భావిత‌ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సాయపడాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. 
 

Back to Top