వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధి గల నేత

వైయస్‌ఆర్‌సీపీకి సమతా సైనిక్‌ దళ్‌ మద్దతు

విజయవాడ: దళిత, బహుజనుల సంక్షేమంపై వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని సమతా సైనిక్‌ దళ్‌ సభ్యులు తెలిపారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సమతా సైనిక్‌దళ్‌ మద్దతు తెలిపింది. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, దళితు,బహుజనులకు రక్షణలేని పరిస్థితి కల్పించారన్నారు. ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి అండగా నిలుస్తామన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top