వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ప‌లువురు పార్టీ నేత‌లు

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు.  మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఉన్నారు. వీరు పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణపై వైయ‌స్‌ జగన్ పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.


 

Back to Top