సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నూత‌న ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన సిపాయి సుబ్రమణ్యం అసెంబ్లీలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సుబ్రమణ్యంను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు సుబ్ర‌మ‌ణ్యం కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top