కర్నూలు: పరిషత్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది. జిల్లాలోని నందికొట్కూరులో అధికార పార్టీకి తిరుగులేని విజయం ఖాయమైంది. నందికొట్కూరు నియోజకవర్గంలో 65 ఎంపీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్‌సీపీ 55 చోట్ల విజయ దుందుభి మోగించింది. నందికొట్కూరు మండలం ఎంపీటీసీ స్థానాలు -11 వైయస్ఆర్ సిపి : 7 స్థానాల్లో గెలుపు పగిడ్యాల మండలం ఎంపీటీసీ స్థానాలు -10 వైయస్ఆర్ సిపి : 8 స్థానాల్లో గెలుపు మిడుతూరు : ఎంపిటిసి స్థానాలు 12... వైయస్ఆర్ సిపి : 12 స్థానాలలో గెలుపు... పాములపాడు మండలం ఎంపిటిసి స్థానాలు 12 వైయస్ఆర్ సిపి : 11 స్థానాలలో గెలుపు జూపాడుబంగ్లా మండలం ఎంపిటిసి స్థానాలు : 11 వైయస్ఆర్ సిపి: 8 పాములపాడు మండలం ఎంపిటిసి స్థానాలు 12 వైయస్ఆర్ సిపి : 11 కొత్తపల్లి మండలం ఎంపిటిసి స్థానాలు : 9 వైయస్ఆర్ సిపి: 9