అమరావతి: ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 సంస్థలకు సొంత ప్రయోజనాలు తప్ప మరేవీ పట్టవు అని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, పోలీసులు, అధికారులు ఎంత బాగా స్పందించినా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. బాధిత కుటుంబాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాయని సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తైన పర్వతాలు, అద్భుతమైన దృశ్యం మధ్య కొన్ని అందమైన జ్ఞాపకాలను చేస్తుంది!. నిన్న లేహ్‌లోని డీఆర్డీవో సదుపాయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.