రేపు జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

విశాఖ‌: రాష్ట్రంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచే 'క్లీన్ ఆంధ్రప్రదేశ్ - జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమానికి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు శ్రీకారం చుడతార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2,600 చెత్త సేకరణ వాహనాలను సీఎం జగన్‌ గారు లాంఛనంగా ప్రారంభిస్తారు.

రాష్ట్ర‌ప‌తికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు
భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 
Wishing His Excellency, the President of India, Shri Ram Nath Kovind Ji, a very happy and healthy birthday. May you continue to serve the nation with your dedicated efforts, setting examples in humility and compassion.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top