గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

మంత్రి మోపిదేవి వెంకటరమణ
 

గుంటూరు: గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్య పాలనే లక్ష్యంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గాంధీజీ ఆశయ సాధన దిశగా మద్యపాన నిషేధం వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు.
 

Back to Top