గ్రామ సచివాలయ వ్యవస్థ ఓ మైలు రాయి 

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రకాశం: గ్రామ సచివాలయ వ్యవస్థ ఓ మైలు రాయి అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిదే అని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
 

Back to Top