క్షమాపణ చెబితే హుందాగా ఉంటుంది

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్
 

అసెంబ్లీ: చంద్రబాబు క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ సూచించారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.  ఇదే సభలో గత సెషన్‌లో వాడుక భాషలో దొబ్బేయండి అన్నాను. దీనిపై టీడీపీ సభ్యులు అందరూ లేని గందరగోళం చేశారు. చంద్రబాబు లేసి రంకెలేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఒక అధికారిని పట్టుకొని బాస్టర్డ్‌ అన్నారు. ఈ రాష్ట్రమంతా యూజిలెస్‌ఫెల్‌ అనుకుంటున్న మరొకయాన అధికారిని పట్టుకొని యూజిలెస్‌ఫెల్‌ అన్నారు. బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉద్యోగం సంపాదించిన అధికారిని తిట్టడం రాష్ట్రమంతా చూసింది. వీళ్లు ఉన్మాది అన్న కరెక్ట్‌ అంటారు. వీళ్ల 40 ఏళ్ల అనుభవం తగిలేసుకునేందుకు సరిపోతుంది. సీఎం వైయస్‌ జగన్‌కు ప్రతిపక్ష నేత క్షమాపణ చెప్పితే హుందాతనంగా ఉంటుంది. 

Read Also: చంద్రబాబు తీరు రోజుకోలా ఉంది

Back to Top