చంద్రబాబు తీరు రోజుకోలా ఉంది

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

అసెంబ్లీ: చంద్రబాబు రోజుకో తీరుగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు..ఆయన  ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో గమనించాలి. ఒక రోజు ఉన్మాది అంటారు. మరొకరోజు మార్షల్స్‌ను బాస్టర్డ్‌ అంటారు. ఇంకొకరోజు స్పీకర్‌ను ఉద్దేశించి మర్యాద ఉండదంటారు. అనం రామనారాయణరెడ్డిపై కాలు దువ్వాడు. శాసన సభా హుందా తనం కాపాడేలా చర్యలు తీసుకోవాలి. శాసన సభ గేట్లు తోసేయ్యడం. రౌడీషీటర్లు కూడా టీడీపీ సభ్యులతో కలిసి సభలోకి వచ్చారు. దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. 

Read Also: ప్రతిపక్షానిది గలాటా చేయాలనే ఉబలాటమే

తాజా ఫోటోలు

Back to Top