నీరు–చెట్టు కింద టీడీపీ నేతలు రూ.18వేల కోట్లు దోచేశారు

కచ్చితంగా పోలవరం ప్రాజెక్టును సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారు

సాగునీరు,జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ 

అమరావతి:నీటి బొట్టు లేకుండా,చిన్న మొక్క లేకుండా నీరు–చెట్టు కింద టీడీపీ నేతలు రూ.18వేల కోట్లు దోచేశారని సాగునీరు,జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌  మండిపడ్డారు.పోలవరం అంచనాలను రూ.16వేల కోట్లు నుంచి 56 వేల కోట్లకు తీసుకెళ్ళిన ఘన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు.ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు రూ.500 కోట్లు దోచేశారన్నారు.అందుకే ప్రజలు చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు.కచ్చితంగా పోలవరం ప్రాజెక్టును సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేస్తారన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top