నాకూ ఒక కులం ఉంది.. గుర్తుపెట్టుకోండి !

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

తాడేప‌ల్లి: కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఒక కులం ఉంది, గుర్తుపెట్టుకోండి అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. ఇవాళ ఖ‌మ్మంలో ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి అంబ‌టి రాంబాబుపై టీడీపీకి చెందిన కొంద‌రు అల్ల‌రి మూక‌లు కర్ర‌ల‌తో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ ఘ‌ట‌న‌పై మంత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

Back to Top