టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి

మంత్రి ఆర్కే రోజా సవాలు
 

అమరావతి: టీడీపీ నేతలకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మంత్రి ఆర్కే రోజా సవాలు విసిరారు. సింబల్‌పై ఏడేళ్ల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు లేవన్నారు. టీడీపీకి అంత నమ్మకముంటే లోకేష్‌ని ఎందుకు పోటీ పెట్టలేదని ప్రశ్నించారు.
 

Back to Top