సీఎం వైయ‌స్ జగన్‌కు ఘనస్వాగతం

కాకినాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి కోన‌సీమ జిల్లాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మరికాసేపట్లో మురమళ్లలో వైయ‌స్సార్‌ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) భరోసాను ప్రారంభిస్తారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎం వైయ‌స్ జగన్‌కు మంత్రులు విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ.. ఎంపీలు చింతా అనురాధ, వంగా గీత, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌.. ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్‌, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కురసాల కన్నబాబు, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, రాపాక వరప్రసాద్‌, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు ఘనస్వాగతం పలికారు.

తాజా వీడియోలు

Back to Top