కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం

అమరావతిః ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అజెండాలోని అంశాలు, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణా స్వీకారం రోజున చేసిన ప్రకటనలు,మరో 8 మంది అంశాలపై చర్చ జరుగుతుంది. దశలవారీగా పెన్షన్ల పెంపుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోబోతుంది.ఆశా వర్కర్ల జీతాల పెంపుపై చర్చించనున్నారు. పారిశుద్ధ కార్మికులు,హోంగార్డుల జీతాల పెంపుపై చర్చ జరపనున్నారు.ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనంపై చర్చించనున్నారు.సీపీఎస్‌పై రద్దు, ఉద్యోగుల 27 శాతం ఐఆర్‌ అమలుపై చర్చించనున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top