ఆదివాసీల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: ప్ర‌పంచ‌ ఆదివాసీ దినోత్స‌వ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజ‌నుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``కొండ‌కోన‌ల్లో ఉంటూ ప్ర‌కృతిని కాపాడుతున్న అడ‌వి బిడ్డ‌ల‌కు అంత‌ర్జాతీయ ఆదివాసీ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. గిరిపుత్రుల జీవ‌న‌శైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మ‌న ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. గిరిజ‌నుల‌కు ప్రాధాన్య‌మిస్తూ కొత్త‌గా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top