తాడేపల్లి: తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో సీఎం స్టాలిన్ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, మరెన్నో విజయాలు సాధించాలని ప్రార్థిస్తున్నట్టు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. https://twitter.com/ysjagan/status/1630777789027868673?s=20