ఈనెల 20న విజ‌య‌వాడ‌లో సీఎం ప‌ర్య‌ట‌న‌

తాడేపల్లి: ఈనెల 20వ తేదీన (బుధవారం) ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ప‌ర్య‌టించ‌నున్నారు. విజ‌య‌వాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర‍్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకల‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ హాజరుకానున్నారు.

Back to Top