ఉన్నత విద్య‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ట్రిపుల్‌ ఐటీలు, ఏయూ, ఎస్వీ వర్సిటీలపై సీఎం సమీక్షిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్,గుల్జార్, ఏపీఎస్‌ఈహెచ్‌ఈ చైర్మన్‌ కే.హేమచంద్రారెడ్డి, ఆర్‌జియూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కే.సి.రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top