గాంధీజీ, లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రిల‌కు సీఎం ఘ‌న‌ నివాళి

తాడేప‌ల్లి: జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు. ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన గాంధీజీ, లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూల‌మాల‌లు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top